{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshamlo-tadisina-karensee-notlanu-aarabettadaaniki-suluvaina-c","title_te":"వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు.. ఇలా చేస్తే కడక్‌ అవ్వాల్సిందే..!","section":"తాజా","status_line":"వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు.. ఇలా చేస్తే కడక్‌ అవ్వాల్సిందే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63325","date":"2026-08-10T09:21:05.000Z","title_te":"వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు.. ఇలా చేస్తే కడక్‌ అవ్వాల్సిందే..!","body_te":"వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు వర్షంలో తడవకుండా ఉండలేం. అలాంటప్పుడు వర్షం నీరు జేబుల్లోకి లేదా బ్యాగుల్లోకి చేరి డబ్బులు, ముఖ్యమైన కాగితాలు తడిసిపోతుంటాయి. అలాంటప్పుడు నోట్లు పాడైపోతాయేమో అని చాలామంది కంగారు పడుతుంటారు. కానీ, కొన్ని చిన్నచిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే తడిసిన కరెన్సీ నోట్లను సురక్షితంగా ఆరబెట్టుకోవడమే కాకుండా, వాటిని మళ్లీ కొత్తవాటిలా కరకరలాడేలా మార్చవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/wet-currency-notes-in-rain-easy-ways-to-dry-them-safely-and-make-them-look-fresh-again-1884993.html"}]}]}