{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshapaataanni-elaa-kolustaaru-millimeetar-semtimeetarla-varsha","title_te":"వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? మిల్లిమీటర్, సెంటిమీటర్ల వర్షం వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోండి..","section":"తాజా","status_line":"వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? మిల్లిమీటర్, సెంటిమీటర్ల వర్షం వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48125","date":"2026-08-01T06:16:32.000Z","title_te":"వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు? మిల్లిమీటర్, సెంటిమీటర్ల వర్షం వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోండి..","body_te":"వర్షం పడటం సాధారణమే.. కానీ ఆ వర్షపు బొట్ల వెనుక ఒక పెద్ద సైన్స్ దాగుందని మీకు తెలుసా? అసలు సెంటీమీటర్లలో వర్షాన్ని ఎలా లెక్కిస్తారు? 1 mm వర్షం పడితే ఎంత నీరు చేరుతుంది? అసలు ఒక్క గంటలోనే కొండలు విరిగిపడేలా, ఊళ్లను ముంచెత్తే క్లౌడ్‌బర్స్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/how-is-rainfall-measured-what-is-1mm-of-rain-and-cloudburst-explained-1878178.html"}]}]}