{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshapu-neeru-taagite-sareeraaniki-emavutumdo-telusaa-nipunulu","title_te":"వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..","section":"తాజా","status_line":"వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T12:11:49.844Z"},"facts":[],"events":[{"id":"event-19312","date":"2026-07-15T09:27:46.000Z","title_te":"వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..","body_te":"వర్షాకాలంలో చాలా మందికి వర్షపు నీటిని తాగే అలవాటు ఉంటుంది. అది నేరుగా ప్రకృతి నుండి వస్తుంది. కాబట్టి చాలా స్వచ్ఛమైనదని, ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. అయితే, ఈ వర్షపు నీటిని తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీటిని తాగడం నిజంగా సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో ఈ వానాకాలంలో తప్పక తెలుసుకోవాల్సిన విషయం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/is-it-safe-to-drink-rainwater-experts-reveal-the-hidden-dangers-1865924.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxNOTFOdEtVaHlKMTVxRTFETHctOC1qZkhJa2h4RGUxZUhGNnh0ZHhzOGpJSnQ4NEJNREVWUXUyOWJKSUc1cHVUa25ybmlfcjQ2aFdKa2RXT1ptbnljMEdYTXMwUk83aGRtdk40VVdrSU15bVN0b0xZSFp4SFh3WFRwdUhlZkNPR3JYVjlJSDh2ajNaNkJiSzVyQWswZWhWbFdsT2VlTjR4VlpEaGJENzMzQjZ30gGyAUFVX3lxTE05MU50S1VoeUoxNXFFMURMdy04LWpmSElraHhEZTFlSEY2eHRkeHM4aklKdDg0Qk1ERVZRdTI5YkpJRzVwdVRrbnJuaV9yNDZoV0prZFdPWm1ueWMwR1hNczBSTzdoZG12TjRVV2tJTXltU3RvTFlIWnhIWHdYVHB1SGVmQ09HclhWOUlIOHZqM1o2QmJLNXJBazBlaFZsV2xPZWVONHhWWkRoYkQ3MzNCNnc?oc=5"}]}]}