{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varun-tej-chiru-pavan-meeru-amdaroo-eppadu-kalisi-natistaaru-pha","title_te":"Varun Tej: చిరు పవన్ మీరు అందరూ ఎప్పడు కలిసి నటిస్తారు ?.. ఫస్ట్ టైమ్ తన లవ్ స్టోరీ చెప్పిన వరుణ్ తేజ్..","section":"తాజా","status_line":"Varun Tej: చిరు పవన్ మీరు అందరూ ఎప్పడు కలిసి నటిస్తారు ?.. ఫస్ట్ టైమ్ తన లవ్ స్టోరీ చెప్పిన వరుణ్ తేజ్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T03:27:47.716Z"},"facts":[],"events":[{"id":"event-54549","date":"2026-08-05T02:29:44.000Z","title_te":"Varun Tej: చిరు పవన్ మీరు అందరూ ఎప్పడు కలిసి నటిస్తారు ?.. ఫస్ట్ టైమ్ తన లవ్ స్టోరీ చెప్పిన వరుణ్ తేజ్..","body_te":"చాలా కాలంగా సైలెంట్ అయిన వరుణ్ తేజ్.. ఇప్పుడు కొరియన్ కనగరాజు సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న వరుణ్ తేజ్.. తాజాగా టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. లావణ్య త్రిపాఠితో తన బంధం, చిరంజీవి గారి నుండి నేర్చుకున్న కుటుంబ విలువలు, ఆర్థిక కష్టాలు, ట్రోలింగ్ అనుభవాలు, మెగా ఫ్యామిలీ బంధాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/varun-tej-discusses-personal-struggles-family-values-and-trolling-experiences-in-tv9-podcast-1880980.html"}]}]}