{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varun-tej-imkaa-stik-pattukone-nadustunna-varun-tej-tana-kaalu-g","title_te":"Varun Tej : ఇంకా స్టిక్ పట్టుకొనే నడుస్తున్న వరుణ్ తేజ్.. తన కాలు గాయంపై స్పందించిన మెగా హీరో..","section":"తాజా","status_line":"Varun Tej | ఇంకా కోలుకోలేదు.. ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్, అభిమానుల్లో ఆందోళన!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48544","date":"2026-08-01T10:55:42.000Z","title_te":"Varun Tej | ఇంకా కోలుకోలేదు.. ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్, అభిమానుల్లో ఆందోళన!","body_te":"Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్లలో ఆయన కనిపిస్తున్న తీరు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలికి గాయమైన వరుణ్ తేజ్.. ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/varun-tej-gives-update-on-his-health-2469934"}]},{"id":"event-48392","date":"2026-08-01T08:33:56.000Z","title_te":"Varun Tej : ఇంకా స్టిక్ పట్టుకొనే నడుస్తున్న వరుణ్ తేజ్.. తన కాలు గాయంపై స్పందించిన మెగా హీరో..","body_te":"నేడు కొరియన్ కనకరాజు సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి కూడా వరుణ్ తేజ్ ఊత కర్ర సాయంతోనే హాజరయ్యాడు.(Varun Tej)","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/movies/varun-tej-reacts-on-his-leg-injury-in-korean-kanakaraju-trailer-event-sy-1117113.html"}]}]}