{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varun-tej-phlaap-lapai-varun-tej-open-kaamemts-aadiyans-em-koruk","title_te":"Varun Tej | ఫ్లాప్‌లపై వరుణ్ తేజ్ ఓపెన్ కామెంట్స్.. ఆడియన్స్ ఏం కోరుకుంటారో ఆలస్యంగా అర్థమైంది..","section":"తాజా","status_line":"Varun Tej | ఫ్లాప్‌లపై వరుణ్ తేజ్ ఓపెన్ కామెంట్స్.. ఆడియన్స్ ఏం కోరుకుంటారో ఆలస్యంగా అర్థమైంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56336","date":"2026-08-06T04:35:58.000Z","title_te":"Varun Tej | ఫ్లాప్‌లపై వరుణ్ తేజ్ ఓపెన్ కామెంట్స్.. ఆడియన్స్ ఏం కోరుకుంటారో ఆలస్యంగా అర్థమైంది..","body_te":"Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన వరుస ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత సినిమాల పరాజయాలపై వరుణ్ తేజ్ ఎంతో నిజాయితీగా స్పందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/varun-tej-open-up-on-flops-2475065"}]}]}