{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vastu-meeku-utakani-battalu-vesukune-alavaatu-umdaa-muriki-batta","title_te":"Vastu: మీకు ఉతకని బట్టలు వేసుకునే అలవాటు ఉందా? మురికి బట్టలు ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం తగ్గుతుందా?","section":"తాజా","status_line":"Vastu: మీకు ఉతకని బట్టలు వేసుకునే అలవాటు ఉందా? మురికి బట్టలు ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం తగ్గుతుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81568","date":"2026-08-21T10:24:35.000Z","title_te":"Vastu: మీకు ఉతకని బట్టలు వేసుకునే అలవాటు ఉందా? మురికి బట్టలు ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం తగ్గుతుందా?","body_te":"Clothes Vastu Tips Telugu: మురికి లేదా ఉతకని బట్టలను ఎక్కువసేపు ధరించడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని సాంప్రదాయ నమ్మకం. ధనలక్ష్మి అనుగ్రహం, ఆరోగ్యం, పూజా విధానాల్లో శుభ్రమైన దుస్తుల ప్రాముఖ్యత, వాటి ప్రభావం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/wearing-dirty-clothes-know-what-vastu-says-about-negativity-prosperity-and-cleanliness-1893272.html"}]}]}