{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vastu-tips-chaaturmaasamlo-ee-5-panulu-tappaka-cheyamdi-imtlo-pr","title_te":"Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!","section":"తాజా","status_line":"Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34047","date":"2026-07-23T16:24:27.000Z","title_te":"Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!","body_te":"Chaturmas Vastu Tips: చాతుర్మాసం జూలై 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర కాలంలో ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయడం, కర్పూరం వెలిగించడం, ప్రధాన ద్వారం వద్ద దీపం పెట్టడం వంటి కొన్ని వాస్తు పరిహారాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని సంప్రదాయ నమ్మకాలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/chaturmas-2026-vastu-tips-to-invite-positive-energy-and-prosperity-at-home-1872246.html"}]}]}