{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vastu-tips-imtlo-aarogyam-sukhasaamtulu-umdaalamte-raatripoota-k","title_te":"Vastu Tips: ఇంట్లో ఆరోగ్యం, సుఖశాంతులు ఉండాలంటే.. రాత్రిపూట కిచెన్ లో ఈ మిస్టేక్ చేయకండి!","section":"తాజా","status_line":"Vastu Tips: ఇంట్లో ఆరోగ్యం, సుఖశాంతులు ఉండాలంటే.. రాత్రిపూట కిచెన్ లో ఈ మిస్టేక్ చేయకండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76971","date":"2026-08-18T13:26:04.000Z","title_te":"Vastu Tips: ఇంట్లో ఆరోగ్యం, సుఖశాంతులు ఉండాలంటే.. రాత్రిపూట కిచెన్ లో ఈ మిస్టేక్ చేయకండి!","body_te":"వంటగదిని కేవలం వంట చేసుకునే ప్రదేశంగా కాకుండా, ఇంటి శ్రేయస్సుతో ముడిపడి ఉన్న ముఖ్యమైన భాగంగా సంప్రదాయాలు భావిస్తాయి. మనం రోజూ ఉపయోగించే ఈ ప్రదేశంలో శుభ్రత నుంచి ఆహారం తయారు చేసే విధానం వరకు కొన్ని నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా రాత్రి వంటగదిని ఏ స్థితిలో వదిలి పడుకుంటున్నాం, ఉదయం ఎలా ప్రారంభిస్తున్నాం అనే విషయాలకు కూడా ప్రాధాన్యత ఉందని ఈ నమ్మకాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయ నియమాలేంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/kitchen-vastu-tips-for-health-and-prosperity-details-in-telugu-1891256.html"}]}]}