{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vastu-tips-imtlo-samkhaanni-e-dikkulo-umchaali-lakshmeedevi-anug","title_te":"Vastu Tips: ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన ఈ నియమాలు తెలుసా?","section":"తాజా","status_line":"Vastu Tips: ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన ఈ నియమాలు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T06:19:28.659Z"},"facts":[],"events":[{"id":"event-68116","date":"2026-08-13T06:19:12.000Z","title_te":"Vastu Tips: ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన ఈ నియమాలు తెలుసా?","body_te":"Shankha Vastu: హిందూ పూజా విధానంలో శంఖానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. క్షీరసాగర మథనం సమయంలో శంఖం ఉద్భవించిందని పురాణ విశ్వాసం. అయితే ఇంట్లో శంఖాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదట. ఏ దిక్కులో ఉంచాలి? ఎలాంటి వస్త్రంపై పెట్టాలి? శంఖాన్ని ఎప్పుడు పూరించాలి? దీపావళికి ముందే ఇంటికి తెచ్చుకోవడం ఎందుకు మంచిదని భావిస్తారో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/shankha-vastu-which-direction-should-you-keep-a-conch-at-home-for-prosperity-and-goddess-lakshmis-blessings-1886956.html"}]}]}