{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vastu-tips-imtlo-tarachoo-godavalenaa-ee-vaastu-tips-to-kutumbam","title_te":"Vastu Tips: ఇంట్లో తరచూ గొడవలేనా? ఈ వాస్తు టిప్స్‌తో కుటుంబంలో శాంతి, సంతోషం తిరిగి వస్తుందట!","section":"తాజా","status_line":"Vastu Tips: ఇంట్లో తరచూ గొడవలేనా? ఈ వాస్తు టిప్స్‌తో కుటుంబంలో శాంతి, సంతోషం తిరిగి వస్తుందట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41803","date":"2026-07-28T11:46:23.000Z","title_te":"Vastu Tips: ఇంట్లో తరచూ గొడవలేనా? ఈ వాస్తు టిప్స్‌తో కుటుంబంలో శాంతి, సంతోషం తిరిగి వస్తుందట!","body_te":"Vastu Remedies For Family: ఇంట్లో తరచూ గొడవలు, అశాంతి నెలకొంటున్నాయా? వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంచడం, విరిగిన వస్తువులను తొలగించడం, పూజా గదిని శుభ్రంగా నిర్వహించడం, రాతి ఉప్పు వినియోగించడం, తులసి మొక్కను పెంచడం వంటి సులభమైన పరిహారాలు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తాయని విశ్వసిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/vastu-tips-for-a-peaceful-home-6-simple-remedies-believed-to-reduce-family-conflicts-1875450.html"}]}]}