{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vastu-tips-sampada-adrushtam-kosam-prapamchavyaaptamgaa-chaalaam","title_te":"Vastu Tips: సంపద, అదృష్టం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాటిస్తున్న ఈ ట్రిక్ గురించి తెలుసా?","section":"తాజా","status_line":"Vastu Tips: సంపద, అదృష్టం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాటిస్తున్న ఈ ట్రిక్ గురించి తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T05:30:14.764Z"},"facts":[],"events":[{"id":"event-58023","date":"2026-08-07T04:48:27.000Z","title_te":"Vastu Tips: సంపద, అదృష్టం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాటిస్తున్న ఈ ట్రిక్ గురించి తెలుసా?","body_te":"ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ట్రెండ్ వైరల్ అవుతోంది. అదే మొబైల్ ఫోన్ కవర్‌లో ఒక ఎండిన బిర్యానీ ఆకు (Bay Leaf) పెట్టుకోవడం. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని, ప్రతికూల శక్తులు దూరమవుతాయని కొందరు నమ్ముతున్నారు. ఈ విశ్వాసానికి గ్రీకు, రోమన్ నాగరికతల కాలం నుంచే చారిత్రక నేపథ్యం ఉందని పలు కథనాలు చెబుతున్నాయి. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/bay-leaf-in-phone-cover-benefits-details-in-telugu-1882209.html"}]}]}