{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vastu-tips-subhakaaryaaniki-bayaluderinappudu-venuka-numchi-pili","title_te":"Vastu Tips: శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా?","section":"తాజా","status_line":"Vastu Tips: శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91747","date":"2026-08-27T15:25:00.000Z","title_te":"Vastu Tips: శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా?","body_te":"భారతీయ సంప్రదాయాల్లో శుభకార్యం, ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలను శుభాశుభాలకు సంకేతాలుగా భావిస్తుంటారు. అందులో ఒకటి వెనుక నుంచి ఎవరైనా పిలవడం. ఇలా పిలిస్తే తాము చేయబోయే పనికి ఆటంకాలు వస్తాయని, అనుకున్నది జరగదని కొందరు నమ్ముతారు. అయితే, దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదని వాస్తు నమ్మకాలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/vastu-tips-when-someone-calls-you-from-behind-details-in-telugu-1898018.html"}]}]}