{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vb-g-ram-g-phaam-paamdla-nirmaanaanni-vistrutamgaa-chepattaali-k","title_te":"VB-G RAM-G | ఫామ్‌ పాండ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలి: కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌","section":"తాజా","status_line":"VB-G RAM-G | ఫామ్‌ పాండ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలి: కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55265","date":"2026-08-05T10:48:26.000Z","title_te":"VB-G RAM-G | ఫామ్‌ పాండ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలి: కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌","body_te":"VB-G RAM-G | గాంధారి మండలంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఫామ్‌ పాండ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/kamareddy/kamareddy-collector-ashish-sangwan-gandhari-mandal-inspected-development-works-2474228"}]}]}