{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vd-satheesan-koda-lla-ku-sampra-daaya-vamta-lni-nerpaala-ni-ta-l","title_te":"VD Satheesan: కోడ‌ళ్ల‌కు సంప్ర‌దాయ వంట‌ల్ని నేర్పాల‌ని త‌ల్లుల‌కు సూచ‌న‌.. వివాదంలో కేర‌ళ సీఎం వ్యాఖ్య‌లు","section":"తాజా","status_line":"VD Satheesan: కోడ‌ళ్ల‌కు సంప్ర‌దాయ వంట‌ల్ని నేర్పాల‌ని త‌ల్లుల‌కు సూచ‌న‌.. వివాదంలో కేర‌ళ సీఎం వ్యాఖ్య‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T10:14:48.417Z"},"facts":[],"events":[{"id":"event-40015","date":"2026-07-27T09:35:04.000Z","title_te":"VD Satheesan: కోడ‌ళ్ల‌కు సంప్ర‌దాయ వంట‌ల్ని నేర్పాల‌ని త‌ల్లుల‌కు సూచ‌న‌.. వివాదంలో కేర‌ళ సీఎం వ్యాఖ్య‌లు","body_te":"VD Satheesan: కోడ‌ళ్ల‌కు సంప్ర‌దాయ వంట విధానాల‌ను నేర్పాల‌ని సీఎం స‌తీశ‌న్‌.. కేర‌ళ త‌ల్లుల‌ను కోరారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న త‌న ప్ర‌సంగంలో ఈ సూచ‌న చేశారు. అయితే సీఎం స‌తీశ‌న్ వ్యాఖ్య‌ల‌ను మాజీ విద్యాశాఖ మంత్రి త‌ప్పుప‌ట్టారు. ఆ వ్యాఖ్య‌ల్లో లింగ‌వివ‌క్ష ఉన్న‌ట్లు ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kerala-cm-vd-satheesans-advice-to-mothers-to-pass-on-traditional-recipes-to-daughters-in-law-sparks-row-2464332"}]}]}