{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vd-savarkar-gopooja-asaastreeyam-saavarkar-aavunu-kevalam-jamtuv","title_te":"VD Savarkar | గోపూజ అశాస్త్రీయం.. సావర్కర్ ఆవును కేవలం జంతువుగానే చూశారు.. కోర్టులో వెల్లడించిన మనవడు సత్యకి!","section":"తాజా","status_line":"VD Savarkar | గోపూజ అశాస్త్రీయం.. సావర్కర్ ఆవును కేవలం జంతువుగానే చూశారు.. కోర్టులో వెల్లడించిన మనవడు సత్యకి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54477","date":"2026-08-05T02:22:48.000Z","title_te":"VD Savarkar | గోపూజ అశాస్త్రీయం.. సావర్కర్ ఆవును కేవలం జంతువుగానే చూశారు.. కోర్టులో వెల్లడించిన మనవడు సత్యకి!","body_te":"Savarkar Objected To Cow Worship | రాహుల్ గాంధీపై పుణె కోర్టులో జరుగుతున్న క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణెలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో కీలక వాంగ్మూలం అందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/savarkar-objected-to-cow-worship-treated-it-only-as-a-useful-animal-grandnephew-tells-pune-court-2473950"}]}]}