{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veedu-maamoolu-domga-kaadu-vesina-taalam-vesinatte-roo-10lakshal","title_te":"వీడు మామూలు దొంగ కాదు..! వేసిన తాళం వేసినట్టే, రూ.10లక్షల విలువైన వజ్రాల హారం చోరీ.. సీసీ ఫుటేజ్ చూస్తే..","section":"తాజా","status_line":"వీడు మామూలు దొంగ కాదు..! వేసిన తాళం వేసినట్టే, రూ.10లక్షల విలువైన వజ్రాల హారం చోరీ.. సీసీ ఫుటేజ్ చూస్తే..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T07:45:50.210Z"},"facts":[],"events":[{"id":"event-44885","date":"2026-07-30T07:26:56.000Z","title_te":"వీడు మామూలు దొంగ కాదు..! వేసిన తాళం వేసినట్టే, రూ.10లక్షల విలువైన వజ్రాల హారం చోరీ.. సీసీ ఫుటేజ్ చూస్తే..","body_te":"కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ జువెలరీ షాపులో రూ.10 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు మాయమవ్వడం కలకలం రేపింది. షాపు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే షాపులోని సిసిటివి ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆభరణాలను దొంగిలించింది ఎవరో చూసిన పోలీసులు, షాప్‌ సిబ్బంది షాక్‌తో నోరెళ్ల బెట్టారు. ఇంతకీ ఆ దొంగ ఎవరంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/rs-10-lakh-diamond-necklace-stolen-by-a-rat-cctv-footage-leaves-police-stunned-1876666.html"}]}]}