{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veeraabhimaani-korika-teerchina-heero-akhil","title_te":"వీరాభిమాని కోరిక తీర్చిన హీరో అఖిల్..","section":"తాజా","status_line":"వీరాభిమాని కోరిక తీర్చిన హీరో అఖిల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T05:34:33.059Z"},"facts":[],"events":[{"id":"event-20735","date":"2026-07-16T05:09:52.000Z","title_te":"వీరాభిమాని కోరిక తీర్చిన హీరో అఖిల్..","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో అక్కినేని అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అనే నినాదంతో సుపరిచితుడైన గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును వ్యక్తిగతంగా కలుసుకుని, గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సమయంలో నాగరాజు థియేటర్ల వద్ద చేసిన సందడి అందరి […] The post వీరాభిమాని కోరిక తీర్చిన హీరో అఖిల్.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/hero-akhil-fulfills-a-fans-wish/"}]}]}