{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veeri-adrushtam-okkasaarigaa-maarabotomdi-golden-taim-modalu-lak","title_te":"వీరి అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది.. గోల్డెన్ టైమ్ మొదలు.. లక్ కలిసి వస్తుంది!","section":"తాజా","status_line":"వీరి అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది.. గోల్డెన్ టైమ్ మొదలు.. లక్ కలిసి వస్తుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T02:02:34.656Z"},"facts":[],"events":[{"id":"event-49413","date":"2026-08-02T01:19:30.000Z","title_te":"వీరి అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది.. గోల్డెన్ టైమ్ మొదలు.. లక్ కలిసి వస్తుంది!","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి కెరీర్, జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. వీళ్ళు చేసే పనుల్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mercury-enters-cancer-these-2-zodiac-signs-may-experience-positive-changes-according-to-astrology-1878772.html"}]}]}