{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veeri-jeevitamlo-munupennadoo-leni-maarpulu-cheyabotonna-sukrudu","title_te":"వీరి జీవితంలో మునుపెన్నడూ లేని మార్పులు చేయబోతోన్న శుక్రుడు","section":"తాజా","status_line":"వీరి జీవితంలో మునుపెన్నడూ లేని మార్పులు చేయబోతోన్న శుక్రుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T10:29:53.993Z"},"facts":[],"events":[{"id":"event-50076","date":"2026-08-02T09:40:12.000Z","title_te":"వీరి జీవితంలో మునుపెన్నడూ లేని మార్పులు చేయబోతోన్న శుక్రుడు","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి వెళ్లనున్నాడు. ఈ గ్రహాన్ని విలాసాలకు అధిపతిగా చెబుతారు. శుక్రుడు ఆగస్టు 11వ తేదీన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి మార్చనున్నాడు. ఇంకా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. వీరి జీవితం ఊహించని విధంగా మొత్తం మారుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/venus-enters-uttara-phalguni-on-august-11-these-zodiac-signs-may-see-financial-growth-1879078.html"}]}]}