{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veeri-kashtaalanu-pogottadaaniki-kalisostunna-sreemahaavishnuvu","title_te":"వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి.. మీ రాశి ఉందా?","section":"తాజా","status_line":"వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి.. మీ రాశి ఉందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T05:26:19.403Z"},"facts":[],"events":[{"id":"event-33010","date":"2026-07-23T05:03:32.000Z","title_te":"వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి.. మీ రాశి ఉందా?","body_te":"ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి చెబుతున్నారు. దీనినే కొందరు గురు పౌర్ణమి అంటారు. ఇంకా ఈ పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ క్రమంలోనే రెండు రాశుల వారికి మేలు కలగనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/guru-purnima-2026-astrology-moons-transit-may-bring-good-fortune-and-success-to-these-zodiac-signs-1871705.html"}]}]}