{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veeriki-melu-cheyadaaniki-kadilivastunna-vilaasaala-adhipati-vac","title_te":"వీరికి మేలు చేయడానికి కదిలివస్తున్న విలాసాల అధిపతి.. వచ్చే నెల మొత్తం పండుగే పండుగ","section":"తాజా","status_line":"వీరికి మేలు చేయడానికి కదిలివస్తున్న విలాసాల అధిపతి.. వచ్చే నెల మొత్తం పండుగే పండుగ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T03:55:17.750Z"},"facts":[],"events":[{"id":"event-41076","date":"2026-07-28T03:32:10.000Z","title_te":"వీరికి మేలు చేయడానికి కదిలివస్తున్న విలాసాల అధిపతి.. వచ్చే నెల మొత్తం పండుగే పండుగ","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విలాసాలకు అధిపతి అయినా శుక్రుడు కొద్దీ రోజుల్లో సింహరాశి నుంచి కన్య రాశిలోకి సంచారం చేయమన్నాడు. ఇక బుధుడు కన్య రాశిలో నెలరోజుల పాటు సంచారం చేసి ఆ తర్వాత తులారాశిలోకి మారనున్నాడు. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారికీ ప్రయోజనాలు కలగనున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/venus-transit-2026-astrology-what-shukras-move-into-virgo-means-for-your-zodiac-sign-1875209.html"}]}]}