{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veerini-gauravimchamdi-ledamte-jeevitamlo-moolyam-chellimchaalsi","title_te":"వీరిని గౌరవించండి.. లేదంటే జీవితంలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని చాణక్య నీతి చెబుతోంది!","section":"తాజా","status_line":"వీరిని గౌరవించండి.. లేదంటే జీవితంలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని చాణక్య నీతి చెబుతోంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54896","date":"2026-08-05T06:51:41.000Z","title_te":"వీరిని గౌరవించండి.. లేదంటే జీవితంలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని చాణక్య నీతి చెబుతోంది!","body_te":"చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. మీ జీవితంలో కొందరు ఉంటారు, వారిని మీరు ఎప్పుడూ అవమానించకూడదని చాణక్యుడు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-never-insult-these-people-if-you-want-a-peaceful-and-successful-life-1881145.html"}]}]}