{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veeru-mattini-muttinaa-bamgaarame-ee-raasulu-septembar-mahaaraaj","title_te":"వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు","section":"తాజా","status_line":"వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81413","date":"2026-08-21T08:31:42.000Z","title_te":"వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు","body_te":"శక్తివంతమైన గ్రహాల్లో బుధ గ్రహం కూడా ఒకటి. అయితే సెప్టెంబర్ నెలలో బుధుడు రెండు సార్లు తన రాశిని మార్చుకోనున్నాడంట. దీంతో బుధ గ్రహం ద్వంద్వ సంచారం కొనసాగుతుంది. ఇది పన్నెండు రాశులపై ప్రత్యేక, పరోక్ష ప్రభావం చూపుతుందని చెబుతున్నారు పండితులు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/september-astrology-mercury-transit-brings-immense-wealth-and-fortune-for-these-zodiacs-1893163.html"}]}]}