{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veerula-tyaagaphalame-svaatamtyram","title_te":"వీరుల త్యాగఫలమే స్వాతంత్య్రం","section":"తాజా","status_line":"వీరుల త్యాగఫలమే స్వాతంత్య్రం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72556","date":"2026-08-15T20:45:44.000Z","title_te":"వీరుల త్యాగఫలమే స్వాతంత్య్రం","body_te":"ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై జెం డా ఎగురవేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/former-minister-srinivas-goud-said-that-freedom-was-won-through-the-sacrifices-of-many-heroes-2484732"}]}]}