{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veerya-kanaala-samkhya-emtunnaa-ee-seekret-teliyakapote-tamdri-k","title_te":"వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు..","section":"తాజా","status_line":"వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T08:04:38.502Z"},"facts":[],"events":[{"id":"event-38195","date":"2026-07-26T06:10:38.000Z","title_te":"వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు..","body_te":"సంతానలేమి అనగానే సమాజంలో ఇప్పటికీ చాలామంది తప్పు అంతా మహిళలదే అనుకుంటారు. కానీ పురుషుల్లో ఉండే లోపాలు కూడా ప్రధాన కారణం కావచ్చు. సాధారణంగా పురుషుల సంతానోత్పత్తి సమస్య అనగానే ప్రతి ఒక్కరూ వీర్య కణాల సంఖ్య గురించే మాట్లాడుతుంటారు. కానీ కేవలం కౌంట్ మాత్రమే ఉంటే పిల్లలు పుడతారా? నాణ్యత లేకపోతే ఏమవుతుంది? వైద్య నిపుణులు ఈ అంశంపై ఏమంటున్నారో తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/sperm-count-vs-quality-which-matters-more-for-male-fertility-1873933.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirgFBVV95cUxOVmxhczJvMlhCOU9CemVzMm1WaUdmWE9RVzRBM1dXMk5BbWVVZWd5VUdPdVZfbG9BazlFWGgxT0w5ajhFcXRHTzVzbE15MUtxN3BNZFc3dVNaS1RQbUNqMHBHVS03amFHUXR1REQ1RkFkTEx3VTdMYUhEODRkNUQ2aHFUY1RTbTBfRTducUt1ZjVuU0x4b2N3eXhLX3BadktXaFRwdFFCalc0SmU5b0HSAa4BQVVfeXFMTlZsYXMybzJYQjlPQnplczJtVmlHZlhPUVc0QTNXVzJOQW1lVWVneVVHT3VWX2xvQWs5RVhoMU9MOWo4RXF0R081c2xNeTFLcTdwTWRXN3VTWktUUG1DajBwR1UtN2phR1F0dURENUZBZExMd1U3TGFIRDg0ZDVENmhxVGNUU20wX0U3bnFLdWY1blNMeG9jd3l4S19wWnZLV2hUcHRRQmpXNEplOW9B?oc=5"}]}]}