{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veetini-neetilo-naanabetti-timte-chaalu-kaallanoppi-alasata-maay","title_te":"వీటిని నీటిలో నానబెట్టి తింటే చాలు.. కాళ్లనొప్పి, అలసట మాయం.. గుర్రంలాంటి బలం మీ సొంతం","section":"తాజా","status_line":"వీటిని నీటిలో నానబెట్టి తింటే చాలు.. కాళ్లనొప్పి, అలసట మాయం.. గుర్రంలాంటి బలం మీ సొంతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T04:27:57.669Z"},"facts":[],"events":[{"id":"event-54632","date":"2026-08-05T03:32:45.000Z","title_te":"వీటిని నీటిలో నానబెట్టి తింటే చాలు.. కాళ్లనొప్పి, అలసట మాయం.. గుర్రంలాంటి బలం మీ సొంతం","body_te":"మీరు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే బాడీ మొత్తం చల్లబడుతుంది. అయితే, మీరు ఏ కాలంలో అయినా వీటిని తాగవచ్చు . ఇంకా వీటిని తీసుకుంటే మలబద్ధకం, అసిడిటీ , కడుపు ఉబ్బరం వంటివి కూడా తగ్గుతాయి. ఇంకా వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/fennel-seeds-soaked-raisins-with-phool-makhana-a-nutritious-combination-for-energy-bone-health-and-daily-wellness-1881009.html"}]}]}