{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veg-liver-fry-ee-livar-phrailo-livar-ledu-aarogyam-dabul-ruchi-a","title_te":"Veg Liver Fry: ఈ లివర్ ఫ్రైలో లివర్ లేదు.. ఆరోగ్యం డబుల్, రుచి అద్భుతం!","section":"తాజా","status_line":"Veg Liver Fry: ఈ లివర్ ఫ్రైలో లివర్ లేదు.. ఆరోగ్యం డబుల్, రుచి అద్భుతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43543","date":"2026-07-29T11:08:53.000Z","title_te":"Veg Liver Fry: ఈ లివర్ ఫ్రైలో లివర్ లేదు.. ఆరోగ్యం డబుల్, రుచి అద్భుతం!","body_te":"ప్రస్తుత రోజుల్లో వెజిటేరియన్ ఫుడ్ లవర్స్ కోసం నాన్-వెజ్ వంటకాల శైలిలో ఉండే వెజ్ డిషెస్ బాగా పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల విందులలో బఫే కౌంటర్ల వద్ద అందరినీ ఆకట్టుకునే ప్రత్యేకమైన వంటకం \"తోటకూర వెజ్ లివర్ ఫ్రై\". నాన్-వెజ్ తినని వారు, లేదా హెల్దీగా ఐరన్, ప్రోటీన్లు పొందాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/thotakura-veg-liver-fry-recipe-in-telugu-high-protein-thotakura-recipe-1876073.html"}]}]}