{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vegamgaa-baruvu-taggutunnaaraa-aakali-taggipotomdaa-assalu-nirla","title_te":"వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు!","section":"తాజా","status_line":"వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T16:44:08.168Z"},"facts":[],"events":[{"id":"event-55700","date":"2026-08-05T16:04:39.000Z","title_te":"వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు!","body_te":"Lung Cancer Symptoms: వేగంగా బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, మూడు వారాలకు మించి దగ్గు కొనసాగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి సాధారణ ఇన్ఫెక్షన్ మాత్రమే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు తొలి సంకేతాలు కూడా కావచ్చని సూచిస్తున్నారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకుంటే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/unexplained-weight-loss-and-loss-of-appetite-these-could-be-early-warning-signs-of-lung-cancer-1881607.html"}]}]}