{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vegetable-chips-recipe-kooragaayalu-tinani-pillalaku-ide-best-ai","title_te":"Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ!","section":"తాజా","status_line":"Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69112","date":"2026-08-13T15:48:10.000Z","title_te":"Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ!","body_te":"చిప్స్‌ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమే. అయితే ప్రతిసారీ బయట దొరికే ప్యాకెట్‌ చిప్స్‌ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉన్న కూరగాయలను ఉపయోగించి కూడా రుచికరమైన, క్రిస్పీ చిప్స్‌ తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో చిప్స్‌ తయారు చేసే విధానాలు బేకింగ్, ఎయిర్‌ ఫ్రైయింగ్ లేదా వేయించడం వంటి పద్ధతుల్లో ఉండవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/crispy-vegetable-chips-recipe-details-in-telugu-1887431.html"}]}]}