{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vehicle-age-limit-eevee-seeen-jee-vaaha-naala-ej-limit-pai-kemdr","title_te":"Vehicle Age limit | ఈవీ, సీఎన్‌జీ వాహ‌నాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీల‌క ప్ర‌తిపాద‌న‌.. ఇక‌పై 20 ఏండ్లు నడుపొచ్చా..!","section":"తాజా","status_line":"Vehicle Age limit | ఈవీ, సీఎన్‌జీ వాహ‌నాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీల‌క ప్ర‌తిపాద‌న‌.. ఇక‌పై 20 ఏండ్లు నడుపొచ్చా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76602","date":"2026-08-18T08:52:49.000Z","title_te":"Vehicle Age limit | ఈవీ, సీఎన్‌జీ వాహ‌నాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీల‌క ప్ర‌తిపాద‌న‌.. ఇక‌పై 20 ఏండ్లు నడుపొచ్చా..!","body_te":"Vehicle Age limit | కమర్షియల్‌ ఎలక్ట్రిక్ (Electric), హైడ్రోజన్‌ (Hydrozen), సీఎన్‌జీ (CNG) వాహనాల ఏజ్ లిమిట్‌ (Vehicles Age Limist) పై కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ పర్మిట్‌ (National Permit) పరిధిలో ఉన్న ఈ వాహనాల గరిష్ఠ వయసును మరో ఐదేళ్లు పెంచాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ (Draft Notification) విడుదల చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/govt-proposes-age-limit-extension-for-evs-hydrogen-and-cng-powered-vehicles-2487123"}]}]}