{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vehicles-v2v-communication-ika-vaahanaale-maatlaadukumtaayi-v2v","title_te":"Vehicles V2V Communication : ఇక వాహనాలే మాట్లాడుకుంటాయి..! V2V టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కేంద్రం మాస్టర్ ప్లాన్!","section":"తాజా","status_line":"Vehicles V2V Communication : ఇక వాహనాలే మాట్లాడుకుంటాయి..! V2V టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కేంద్రం మాస్టర్ ప్లాన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53692","date":"2026-08-04T12:04:29.000Z","title_te":"Vehicles V2V Communication : ఇక వాహనాలే మాట్లాడుకుంటాయి..! V2V టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలకు చెక్.. కేంద్రం మాస్టర్ ప్లాన్!","body_te":"Vehicles V2V Communication : అక్టోబర్ 1, 2028 నుంచి అన్ని వాహనాలకు V2V కమ్యూనికేషన్ సిస్టమ్ అమర్చనున్నారు. తద్వారా ముందు వాహనం వెనుక వాహనంతో మాట్లాడుకుంటాయి. ప్రమాదం జరగకుండా సేఫ్టీ మోడ్ ద్వారా ముందుకు దూసుకెళ్లనున్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/all-vehicles-to-be-fitted-with-v2v-communication-system-from-october-1-2028-sh-1118138.html"}]}]}