{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vekuvaku-mumde-meluko","title_te":"వేకువకు ముందే మేలుకో","section":"తాజా","status_line":"వేకువకు ముందే మేలుకో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60933","date":"2026-08-08T20:32:19.000Z","title_te":"వేకువకు ముందే మేలుకో","body_te":"భారతీయ తత్వశాస్త్రం ప్రకారం.. బ్రహ్మ ముహూర్తం అత్యంత ప్రయోజనకరమైనది.తెల్లవారుజాముకు ముందు ఉండే ఈ 96 నిమిషాల సమయం.. మానసిక, శారీరక,ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైనది. వ్యక్తిత్వ వికాసానికీ ఎంతో కీలకమైనది. అలాంటి బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం, పలు సాధనలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం సొంతమవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/according-to-indian-philosophy-brahma-muhurta-is-the-most-beneficial-2477796"}]}]}