{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vela-mailla-prayaanaaniki-siddhamaina-arudaina-taabelu","title_te":"వేల మైళ్ల ప్రయాణానికి సిద్ధమైన అరుదైన తాబేలు","section":"తాజా","status_line":"వేల మైళ్ల ప్రయాణానికి సిద్ధమైన అరుదైన తాబేలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T07:06:01.928Z"},"facts":[],"events":[{"id":"event-61558","date":"2026-08-09T06:27:47.000Z","title_te":"వేల మైళ్ల ప్రయాణానికి సిద్ధమైన అరుదైన తాబేలు","body_te":"వేల్స్ సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అరుదైన తాబేలును దాని స్వస్థలమైన మెక్సికో గల్ఫ్‌కు 5,000 మైళ్లు, అంటే దాదాపు 8,047 కిలోమీటర్లు తరలించనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c20dzpe98njo?at_medium=RSS&at_campaign=rss"}]}]}