{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vela-paatalu-raasina-chamdrabos-to-koodaa-kamtatadi-pettimchina","title_te":"వేల పాటలు రాసిన చంద్రబోస్‌తో కూడా కంటతడి పెట్టించిన ఆయన సాంగ్ ఏంటో తెలుసా..?","section":"తాజా","status_line":"వేల పాటలు రాసిన చంద్రబోస్‌తో కూడా కంటతడి పెట్టించిన ఆయన సాంగ్ ఏంటో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T12:18:56.819Z"},"facts":[],"events":[{"id":"event-23199","date":"2026-07-17T11:45:14.000Z","title_te":"వేల పాటలు రాసిన చంద్రబోస్‌తో కూడా కంటతడి పెట్టించిన ఆయన సాంగ్ ఏంటో తెలుసా..?","body_te":"గీత రచయిత చంద్రబోస్ తన కెరీర్‌లో వేల పాటలు రాశారు. సందర్భం ఏదైనా శ్రోతల హృదయాలు దోచేలా పాట రాయడం ఆయనకు ఆకలి పెట్టిన విద్య. భాషాభిమానంతో పాటు, అవమానాలను ఆభరణాలుగా మార్చుకుని ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి .. ఇన్ని పాటలు రాసిన లిరిసిస్ట్ చంద్రబోస్‌ను కూడా కంటతడి పెట్టించిన తన పాట ఏంటి.. ?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/lyricist-chandrabose-the-song-that-moved-me-to-tears-orayyo-form-rangasthalam-1867534.html"}]}]}