{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"velaaniki-alegjaamdar-kaalam-naati-vemdi-naanem-2-300-ella-nidhi","title_te":"వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?","section":"తాజా","status_line":"వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T17:01:53.409Z"},"facts":[],"events":[{"id":"event-77202","date":"2026-08-18T15:40:31.000Z","title_te":"వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?","body_te":"ప్రపంచాన్ని జయించిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ కాలానికి చెందిన అరుదైన వెండి నాణెం ఆస్ట్రేలియాలో అమ్మకానికి వచ్చింది. దాదాపు క్రీస్తు పూర్వం 323వ సంవత్సరం నాటి ఈ చారిత్రాత్మక నాణెం పురాతన నాణేలు సేకరించేవారిని, చరిత్రకారుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/alexander-era-silver-coin-from-323-bc-up-for-auction-in-australia-1891332.html"}]}]}