{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"velamlo-roo-382-kotlaku-ammudaina-pheraaree-toli-elaktrik-kaaru","title_te":"వేలంలో రూ. 382 కోట్లకు అమ్ముడైన ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు","section":"తాజా","status_line":"వేలంలో రూ. 382 కోట్లకు అమ్ముడైన ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76670","date":"2026-08-18T09:31:45.000Z","title_te":"వేలంలో రూ. 382 కోట్లకు అమ్ముడైన ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు","body_te":"మే నెలలో ఈ కారును విడుదల చేసినప్పుడు విమర్శలు వ్యక్తమయ్యాయి. బ్యాటరీతో నడవడం, ఐదు సీట్లు ఉండటంతో సంస్థ సంప్రదాయ డిజైన్ల నుంచి ఇది పక్కకు మళ్లిందని, బ్రాండ్ గుర్తింపును కోల్పోయిందని కొందరు వ్యాఖ్యానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cyvlz3m57ppo?at_medium=RSS&at_campaign=rss"}]}]}