{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vellivirisina-sreeraamanaama-rasaplaavitam","title_te":"వెల్లివిరిసిన శ్రీరామనామ రసప్లావితం.!","section":"తాజా","status_line":"వెల్లివిరిసిన శ్రీరామనామ రసప్లావితం.!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T14:40:10.483Z"},"facts":[],"events":[{"id":"event-45560","date":"2026-07-30T14:29:24.000Z","title_te":"వెల్లివిరిసిన శ్రీరామనామ రసప్లావితం.!","body_te":"– రేజర్లలో ‘శ్రీరామ హృదయ’ కలశ శోభాయాత్రనవతెలంగాణ-సత్తుపల్లి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర (జన్మదిన) మహోత్సవాల పూర్వరంగంగా సత్తుపల్లి మండలం రేజర్లలో ఆధ్యాత్మిక వైభవం విరబూసింది. శ్రీస్వామివారి దివ్య సంకల్పంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1300 మండలాలకు పంపించిన అత్యంత పవిత్రమైన ‘శ్రీరామ హృదయ’ కలశం రేజర్ల గ్రామానికి చేరుకుంది. గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ ప్రవచనకర్త శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్యస్వామి సమక్షంలో, స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం […] The post వెల్లివిరిసిన శ్రీరామనామ రసప్లావితం.! appea","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/overflowing-with-the-blissful-essence-of-the-name-sri-rama/"}]}]}