{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vellu-virichinappudu-sabdam-emduku-vastumdi-asalu-vellu-viruchuk","title_te":"వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా?","section":"తాజా","status_line":"వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T13:56:51.901Z"},"facts":[],"events":[{"id":"event-62099","date":"2026-08-09T13:01:32.000Z","title_te":"వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా?","body_te":"వేళ్లు విరిచే అలవాటుపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కీళ్ల వాతం(ఆర్థరైటిస్) వస్తుందని అంటుంటారు. వేళ్లు విరవడం వల్ల కీలు చుట్టూ ఉండే నరాల కొసలు ఉత్తేజితమై, చుట్టుపక్కల ఉండే కండరాలు ఉపశమనం పొందుతాయని, నొప్పులు తగ్గి ఎండోర్ఫిన్లు విడుదలవుతాయని ఒక సిద్ధాంతం ఉంది. కానీ ఈ విషయం ఇంకా నిరూపితం కాలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cx2kld0pxezo?at_medium=RSS&at_campaign=rss"}]}]}