{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"velpuru-chek-dyaam-laku-jalakala-vaagullo-pravahistunna-varada-n","title_te":"Velpuru | చెక్ డ్యామ్‌లకు జలకళ.. వాగుల్లో ప్రవహిస్తున్న వరద నీరు","section":"తాజా","status_line":"Velpuru | చెక్ డ్యామ్‌లకు జలకళ.. వాగుల్లో ప్రవహిస్తున్న వరద నీరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T09:47:50.469Z"},"facts":[],"events":[{"id":"event-46748","date":"2026-07-31T09:23:20.000Z","title_te":"Velpuru | చెక్ డ్యామ్‌లకు జలకళ.. వాగుల్లో ప్రవహిస్తున్న వరద నీరు","body_te":"రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల్పూర్‌ మండలంలోని కప్పల వాగు, పెద్దవాగులకు వరద నీరు చేరుతోంది. దీంతో వాగులపై ఉన్న చెక్ డ్యామ్ లో పైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరద నీరు వాగులలోకి చేరడంతో వాగులకు జలకళ సంతరించుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/check-dams-brimming-with-water-floodwaters-flowing-in-the-streams-2468811"}]}]}