{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"velugu-poola-daarilo-navatelamgaana","title_te":"వెలుగు పూల దారిలో నవతెలంగాణ","section":"తాజా","status_line":"వెలుగు పూల దారిలో నవతెలంగాణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T10:21:29.771Z"},"facts":[],"events":[{"id":"event-41651","date":"2026-07-28T09:55:49.000Z","title_te":"వెలుగు పూల దారిలో నవతెలంగాణ","body_te":"పదకొండేంళ్ల నవతెలగాణ నవనవోన్మేషంగా ముందుకు సాగుతోంది.తెలంగాణ నేల చైతన్య ప్రవాహానికి దోసిళ్లు పడుతూ మానవీయ హృదయాలకు వేదికవుతున్నది.ఎన్ని ఆటంకాలు ఎదురైనా, సవాళ్లు ముంచెత్తినా…అన్నింటినీ అధిగమించి, సహచరులతో చేయి కలిపిచరచర బిరబిర పదపదమంటూ చిగురించే ఆశలతో విశ్వాసపు శ్వాసలతోజనంతోని స్వరం కలిపి కదులుతోంది.అక్షరాల ఆలయాన సోపతి సంపద నింపి ఆశయాల దారుల్లో అలుపెరుగని పయనంలోఆదరించు పాఠకులకు సహకరించే రచయితలకు వేల వేల వందనాలు… హృదయపూర్వక శుభాకాంక్షలు.సోపతిలో ప్రచురితమవుతున్న శీర్షికలు పాఠకుల మన్ననలు అందుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘మీకు […] The post వెలుగు పూల దారిలో నవతెలంగాణ appeared first on Navatelangan","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/new-telangana-on-a-path-of-radiant-flowers/"}]}]}