{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemditerapai-suravaram-prataap-reddi-jeevitam","title_te":"వెండితెరపై సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం","section":"తాజా","status_line":"వెండితెరపై సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T18:24:58.943Z"},"facts":[],"events":[{"id":"event-88723","date":"2026-08-25T16:32:48.000Z","title_te":"వెండితెరపై సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం","body_te":"తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు సురవరం ప్రతాప రెడ్డి జీవితంపై తీసిన చలన చిత్రం అందరికి స్ఫూర్తిదాయకం అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్ నిర్మించిన ‘సురవరం’ బయోపిక్ ప్రివ్యూను ప్రసాద్ లాబ్స్ లో మంగళవారం ప్రదర్శించారు. వి. శ్రీనివాస్ గౌడ్ తోపాటు సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, తెలంగాణ సారస్వత పరిషద్ అధ్యక్షులు, ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి, […] The post వెండితెరపై సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/suravaram-pratap-reddys-life-on-the-silver-screen/"}]}]}