{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemkanna-humdee-bamgaarampai-teeteedee-samchalana-nirnayam-bamga","title_te":"వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?","section":"తాజా","status_line":"వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68758","date":"2026-08-13T12:00:11.000Z","title_te":"వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?","body_te":"తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే హుండీ కానుకల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యంగా హుండీలో లభించే బంగారు కానుకలను నేరుగా విక్రయించకూడదని నిర్ణయించింది. వాటిని బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్‌గా ఉంచే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. మరోవైపు బంగారు ఆభరణాల్లో ఉన్న రత్నాలు, విలువైన రాళ్లను మాత్రం వేరు చేసి వేలం వేయాలని ప్రతిపాదించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/ttd-sensational-decision-on-lord-venkateswara-hundi-ornaments-no-sale-of-gold-ttd-to-auction-gemstones-1887237.html"}]}]}