{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemkee-maama-naimntees-lone-baaleevud-sinimaa-chesaarani-meeku-t","title_te":"వెంకీ మామ నైంన్టీస్‌లోనే బాలీవుడ్ సినిమా చేశారని మీకు తెలుసా..?","section":"తాజా","status_line":"వెంకీ మామ నైంన్టీస్‌లోనే బాలీవుడ్ సినిమా చేశారని మీకు తెలుసా..?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89042","date":"2026-08-26T02:11:06.000Z","title_te":"వెంకీ మామ నైంన్టీస్‌లోనే బాలీవుడ్ సినిమా చేశారని మీకు తెలుసా..?","body_te":"చంటి చిత్రం కేవలం వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనూ ఓ మైలురాయి. ఓ రీమేక్ కథకు ప్రాణం పోసి, అనేక అంచనాలను అధిగమించి, బాక్సాఫీస్ వద్ద కోట్లు కురిపించి, లెక్కలేనన్ని రికార్డులను సృష్టించిన ఈ సినిమా అసలు కథ, తెర వెనుక విశేషాలు ఎన్నో.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/chanti-movie-venkateshs-blockbuster-untold-records-1896607.html"}]}]}