{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemula-maraiah-repu-velaadi-mamdito-bhaaree-pradarsana-aato-kaar","title_te":"Vemula Maraiah | రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన.. ఆటో కార్మిక సంఘాల నేతల భేటిలో వేముల మారయ్య","section":"తాజా","status_line":"Vemula Maraiah | రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన.. ఆటో కార్మిక సంఘాల నేతల భేటిలో వేముల మారయ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84816","date":"2026-08-23T09:11:47.000Z","title_te":"Vemula Maraiah | రేపు వేలాది మందితో భారీ ప్రదర్శన.. ఆటో కార్మిక సంఘాల నేతల భేటిలో వేముల మారయ్య","body_te":"కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద భీమా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.5 లక్షల ప్రమాద భీమా ఎత్తేసింది. రేపు వేలాది మందితో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్‌టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ప్రదర్శన. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/vemula-maraiah-meeting-with-autodrivers-in-telangana-bhavan-2492037"}]}]}