{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulavaadalo-padi-dukaanaallo-choree","title_te":"వేములవాడలో పది దుకాణాల్లో చోరీ","section":"తాజా","status_line":"వేములవాడలో పది దుకాణాల్లో చోరీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T01:53:24.388Z"},"facts":[],"events":[{"id":"event-32737","date":"2026-07-23T01:41:05.000Z","title_te":"వేములవాడలో పది దుకాణాల్లో చోరీ","body_te":"రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం పట్టపగలే దొంగలు హల్‌చల్‌ చేశారు. జాతర గ్రౌండ్‌లోని గాజుల దుకాణాలు, బొమ్మలు, వంట సామ గ్రి అద్దెకిచ్చే షాపులే లక్ష్యంగా పది దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/theft-at-ten-shops-in-vemulawada-2459882"}]}]}