{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-bhaaryala-pustelu-ammi-appulu-kadutunnaam-raajanna-si","title_te":"Vemulawada | భార్యల పుస్తెలు అమ్మి అప్పులు కడుతున్నాం.. రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌","section":"తాజా","status_line":"Vemulawada | భార్యల పుస్తెలు అమ్మి అప్పులు కడుతున్నాం.. రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48563","date":"2026-08-01T10:32:18.000Z","title_te":"Vemulawada | భార్యల పుస్తెలు అమ్మి అప్పులు కడుతున్నాం.. రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌","body_te":"రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణంతో ఉపాధి లేక ఆటో వాహనాలకు తెచ్చిన అప్పులు కట్టలేక భార్యల మెడలోని పుస్తెలు అమ్మి అప్పులు కడుతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/we-are-selling-our-wives-mangalsutras-to-repay-debts-srinivas-goud-congress-party-district-vice-president-rajanna-sircilla-2470007"}]}]}