{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-deeeevogaa-baadhyatalu-sveekarimchina-naveen-bheemesv","title_te":"Vemulawada | డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నవీన్.. భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు","section":"తాజా","status_line":"Vemulawada | డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నవీన్.. భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T11:14:35.219Z"},"facts":[],"events":[{"id":"event-8647","date":"2026-07-09T10:46:32.000Z","title_te":"Vemulawada | డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నవీన్.. భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు","body_te":"వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణ అధికారిగా ప్రతాప నవీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏఈవో గా రాజన్న ఆలయంలో విధులు నిర్వహించిన నవీన్ యాదగిరిగుట్టకు బదిలీ అయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/naveen-assumes-charge-as-deo-offers-special-prayers-at-bhimeshwara-temple-2445828"}]}]}