{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-devudi-chitraalato-chettaku-chek-vemulavaadalo-vinoot","title_te":"Vemulawada | దేవుడి చిత్రాలతో చెత్తకు చెక్.. వేములవాడలో వినూత్న యత్నం","section":"తాజా","status_line":"Vemulawada | దేవుడి చిత్రాలతో చెత్తకు చెక్.. వేములవాడలో వినూత్న యత్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T11:28:32.110Z"},"facts":[],"events":[{"id":"event-35328","date":"2026-07-24T11:23:54.000Z","title_te":"Vemulawada | దేవుడి చిత్రాలతో చెత్తకు చెక్.. వేములవాడలో వినూత్న యత్నం","body_te":"ములవాడ పుణ్యక్షేత్ర పట్టణం అనగానే అందరి దేవుళ్ల ప్రతిమలు, చిత్రాలు అందరికీ కనిపించేవే. ఇందుకు భిన్నంగా వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ వీధిలో పాత గోడలపై రాముడు, గణపతి, శివుడు, శివపార్వతుల చిత్రాలును స్థానికుడు అంజయ్య వేయించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/curbing-litter-with-images-of-deities-an-innovative-initiative-in-vemulawada-2461434"}]}]}