{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-edu-kotla-viluvaina-dhaanyam-pakkadaari-iddaru-rais-m","title_te":"Vemulawada | ఏడు కోట్ల విలువైన ధాన్యం పక్కదారి.. ఇద్దరు రైస్ మిల్ నిర్వాహకుల అరెస్ట్","section":"తాజా","status_line":"20 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90343","date":"2026-08-26T19:31:21.000Z","title_te":"20 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి","body_te":"2022-23 యాసంగి, 2025-26 వానకాలానికి సం బంధించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్‌ దుర్వినియోగం చేసిన రైస్‌మిల్లుల నిర్వాహకులపై కేసు న మోదు చేసినట్టు కొడిమ్యాల ఎస్సై అనుమండ్ల నరేశ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.14.76 కోట్లు, అ మృత ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.5.02 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ దుర్వినియోగం చేశారని టీజీఎస్‌సీఎస్‌సీఎల్‌ జిల్లా మేనేజర్‌ ఆర్రగోవుల జితేంద్రప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/two-rice-mills-misappropriating-cmr-worth-rs-20-crores-2495027"}]},{"id":"event-86671","date":"2026-08-24T12:27:18.000Z","title_te":"Vemulawada | ఏడు కోట్ల విలువైన ధాన్యం పక్కదారి.. ఇద్దరు రైస్ మిల్ నిర్వాహకుల అరెస్ట్","body_te":"రూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్‌పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/paddy-worth-%e2%82%b97-crore-diverted-two-rice-mill-operators-arrested-2493017"}]}]}